5.08 కిలోల బరువుతో శిశువు జననం | Woman gives birth to 5.8-kg baby boy in tuni | Sakshi
Sakshi News home page

5.08 కిలోల బరువుతో శిశువు జననం

Mar 16 2016 5:53 PM | Updated on Sep 3 2017 7:54 PM

5.08 కిలోల బరువుతో శిశువు జననం

5.08 కిలోల బరువుతో శిశువు జననం

తూర్పు గోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 5.08 కిలోల బరువుతో శిశువు జన్మించాడు.

తుని: తూర్పు గోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 5.08 కిలోల బరువుతో శిశువు జన్మించాడు. తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన హరిప్రసాద్, సత్య దంపతులకు తొలి సంతానంగా ఈ బిడ్డ పుట్టాడు.

ఆ బిడ్డ 5.08 కిలోల బరువు ఉండడంతో వైద్యులు ఆశ్యర్యపోయారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని, అయినప్పటికీ 72 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement