18 న మహిళల క్రికెట్‌ జట్ల ఎంపిక | woman cricket team selection on 18th | Sakshi
Sakshi News home page

18 న మహిళల క్రికెట్‌ జట్ల ఎంపిక

Jun 13 2017 11:26 PM | Updated on Aug 18 2018 4:27 PM

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఆదివారం 10 గంటలకు అవుట్‌డోర్‌ స్టేడియంలో అండర్‌–16, అండర్‌–19, సీనియర్‌ క్రికెట్‌ జట్ల ఎంపిక ఉంటుందని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె. దేవేంద్రగౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(టౌన్‌): ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ ఆదివారం 10 గంటలకు అవుట్‌డోర్‌ స్టేడియంలో అండర్‌–16, అండర్‌–19, సీనియర్‌ క్రికెట్‌ జట్ల ఎంపిక  ఉంటుందని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె. దేవేంద్రగౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన  మహిళ క్రికెట్‌ జట్లు  వచ్చేనెల 17వ తేదీ కడప జిల్లాలో నిర్వహిస్తున్న అంతర్‌ జిల్లా క్రికెట్‌ టోర్నమెంటులో పాల్గొంటారని తెలిపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement