నేటి నుంచి ఎంపీ నార్త్‌ కెనాల్‌కు నీరు విడుదల | water to mp canal from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంపీ నార్త్‌ కెనాల్‌కు నీరు విడుదల

Oct 19 2016 1:22 AM | Updated on Sep 4 2017 5:36 PM

మిడ్‌పెన్నార్‌ నార్త్‌ కెనాల్‌కు బుధవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ టి.వి. శేషగిరిరావు తెలిపారు. ప్రస్తుతం ఆయకట్టు కింద సాగులో ఉన్న పంటలను కాపాడడంతో పాటు భూగర్భ జలాలు పెంచెందుకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.

అనంతపురం సెంట్రల్‌ :  మిడ్‌పెన్నార్‌ నార్త్‌ కెనాల్‌కు బుధవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ టి.వి. శేషగిరిరావు తెలిపారు. ప్రస్తుతం ఆయకట్టు కింద సాగులో ఉన్న పంటలను కాపాడడంతో పాటు భూగర్భ జలాలు పెంచెందుకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. అందువల్ల రైతులు కొత్తగా పంటలు వేయకూడదని సూచించారు. ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చే స్తామని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement