ఎస్‌ఆర్‌ఎస్‌సీ కాలువకు గండి | Water overflows as Break to SRSC canal | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ఎస్‌సీ కాలువకు గండి

Aug 28 2016 11:17 AM | Updated on Sep 4 2017 11:19 AM

ఎస్‌ఆర్‌ఎస్‌సీ కాలువకు గండి

ఎస్‌ఆర్‌ఎస్‌సీ కాలువకు గండి

జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామం వద్ద ఎస్‌ఆర్‌ఎస్‌సీ కాలువకు ఆదివారం ఉదయం గండి పడింది.

జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామం వద్ద  ఎస్‌ఆర్‌ఎస్‌సీ కాలువకు ఆదివారం ఉదయం గండి పడింది. ఫలితంగా నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. గమనించిన స్థానికులు గండి పూడ్చేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. దీంతో స్థానికులు సమాచారాన్ని నీటిపారుదల అధికారులకు తెలియజేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement