శ్రీశైలానికి 8వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | water inflow to srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి 8వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Aug 27 2016 11:43 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహకప్రాంతమైన జూరాల నుంచి 8వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

 శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయానికి ఎగువ పరీవాహకప్రాంతమైన జూరాల నుంచి 8వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రెండు పవర్‌హౌస్‌లలో శనివారం  విద్యుదుత్పత్తి జరగలేదు. జలాశయం నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 4,500 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 871.90 అడుగుల వద్ద 149.7760 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement