పొంగుతున్న పాతాళగంగ | water flows in handpump | Sakshi
Sakshi News home page

పొంగుతున్న పాతాళగంగ

Sep 28 2016 8:52 PM | Updated on Sep 4 2017 3:24 PM

మనియార్‌పల్లి రైతు ప్రభాకర్‌ బోరులోంచి ఉబికివస్తున్న నీరు

మనియార్‌పల్లి రైతు ప్రభాకర్‌ బోరులోంచి ఉబికివస్తున్న నీరు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.

కోహీర్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. కోహీర్‌ మండలం మనియార్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు పట్లూరి ప్రభాకర్‌, పట్లూరి చిట్టి, పట్లూరి సంవృద్ధి, చెనువాల లాల్‌రెడ్డి బోర్లలో నీరు పైకి ఉబుకుతోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చూసి వస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement