మట్టారెడ్డికి గట్టు పరామర్శ | Visitation to mattareddy | Sakshi
Sakshi News home page

మట్టారెడ్డికి గట్టు పరామర్శ

Aug 24 2016 9:41 PM | Updated on Sep 4 2017 10:43 AM

మట్టారెడ్డికి గట్టు పరామర్శ

మట్టారెడ్డికి గట్టు పరామర్శ

బొత్తలపాలెం (నేరేడుచర్ల) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కుందూరు మట్టారెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు.

బొత్తలపాలెం (నేరేడుచర్ల) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కుందూరు మట్టారెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల మట్టారెడ్డి తండ్రి కుందూరు నర్సిరెడ్డి మృతి చెందగా శ్రీకాంత్‌రెడ్డి బొత్తలపాలెంలో ఆయన నివాసంలో పరామర్శించారు. అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి ఇనుపాల పిచ్చిరెడ్డి తల్లి ఇటీవల మరణించగా ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల పల్లి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, కోడి మల్లయ్య యాదవ్, హుజూర్‌నగర్‌ మండల అధ్యక్షుడు జడ రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, జిల్లా కోశాధికారి పిల్లి మరియదాస్, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కట్టల ముత్తయ్య, సుందర్‌బాబు, లింగారెడ్డి, గోవింద్‌ గౌడ్, మట్టయ్య, ఉపేంద్రచారి, గజ్జల కోటేశ్వరరావు, పాపయ్య, రాంరెడ్డి, సైదా నాయక్, తదితరులు పాలొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement