మురమళ్ల వీరేశ్వరస్వామి వారిని లోక్ అదాలత్ జడ్జి వి.నరేష్ దంపతులు దర్శించుకొన్నారు. వీరికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ కఠారి శ్రీనివాసరాజు
వీరేశ్వరునికి సన్నిధిలో లోక్‌అదాలత్ జడ్జి పూజలు
May 20 2017 12:22 AM | Updated on Sep 5 2017 11:31 AM
ఐ.పోలవరం :
మురమళ్ల వీరేశ్వరస్వామి వారిని లోక్ అదాలత్ జడ్జి వి.నరేష్ దంపతులు దర్శించుకొన్నారు. వీరికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ కఠారి శ్రీనివాసరాజు జడ్జి దంపతులకు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం ఇచ్చి సత్కరించారు.
Advertisement
Advertisement