అమరావతిలో వారణాశి విద్యార్థులు | Vaaranasi students in Amaravathi | Sakshi
Sakshi News home page

అమరావతిలో వారణాశి విద్యార్థులు

Oct 10 2016 11:03 PM | Updated on May 25 2018 7:04 PM

అమరావతిలో వారణాశి విద్యార్థులు - Sakshi

అమరావతిలో వారణాశి విద్యార్థులు

అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన అమరావతిని సోమవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాశి విశ్వవిద్యాలయ విద్యార్థులు సందర్శించారు.

 
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన అమరావతిని సోమవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాశి విశ్వవిద్యాలయ విద్యార్థులు  సందర్శించారు. వీరు తొలుత అమరావతి  పాత మ్యూజియంలోని మహాస్థూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కొత్త  మ్యూజియంలోని శిల్పాలను, ధ్యానబుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తాము భౌద్దం అధ్యయనం చేయటానికి అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునసాగర్, ఘంటసాల తదితర భౌద్ధారామాలను సందర్శిస్తున్నామని విద్యార్థులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement