ఆర్‌& బీ రోడ్లపై మంత్రి తుమ్మల సమీక్ష | Tummala nageswara rao to review on R&B roads | Sakshi
Sakshi News home page

ఆర్‌& బీ రోడ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

Nov 3 2015 7:25 PM | Updated on Sep 3 2017 11:57 AM

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఆర్‌ అండ్‌ బీ రోడ్లపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఆర్‌ అండ్‌ బీ రోడ్లపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. మంగళవారం సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ఆర్‌ అండ్‌ బీ రోడ్లను జీహెచ్‌ఎంసీకే అప్పగించినట్టు చెప్పారు. బాలానగర్‌, నర్సాపూర్‌ జంక్షన్ల అభివృద్ధికి పాలనా అనుమతులు జారీచేసినట్టు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement