హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం
నల్లగొండ టూటౌన్ : జిల్లాను కేంద్రంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసి 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.
Aug 4 2016 10:13 PM | Updated on Mar 29 2019 9:31 PM