రేపు అరటి సాగుపై శిక్షణ | Train on banana cultivation tomorrow | Sakshi
Sakshi News home page

రేపు అరటి సాగుపై శిక్షణ

May 29 2017 10:30 PM | Updated on Jun 1 2018 8:52 PM

అరటి సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో రైతులకు బుధవారం శిక్షణ ఉంటుందని ఉద్యానశాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు, ప్రిన్సిపాల్‌ ఎస్‌.చంద్రశేఖర్‌గుప్త సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : అరటి సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో రైతులకు బుధవారం  శిక్షణ ఉంటుందని ఉద్యానశాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు, ప్రిన్సిపాల్‌ ఎస్‌.చంద్రశేఖర్‌గుప్త సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.శ్రీనివాసులు హాజరై అరటి సాగు పద్ధతులు, మార్కెటింగ్‌ సదుపాయం, ఇతర అంశాల గురించి అవగాహన కల్పిస్తారన్నారు. అరటి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 08554–270430, 81420 28268 నంబర్లలో సంప్రదించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement