సాగర్‌– హైదరాబాద్‌ రహదారిపై వాహనాల రద్దీ | traffic congestion in Hyderabad -Sagar road | Sakshi
Sakshi News home page

సాగర్‌– హైదరాబాద్‌ రహదారిపై వాహనాల రద్దీ

Aug 19 2016 1:34 AM | Updated on Sep 4 2018 5:21 PM

కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పుణ్యస్నానాలు ఆచరించడం కోసం హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ వైపు వెళ్తున్న వాహనాల రద్దీ కొనసాగుతోంది.

కొండమల్లేపల్లి
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పుణ్యస్నానాలు ఆచరించడం కోసం హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ వైపు వెళ్తున్న వాహనాల రద్దీ కొనసాగుతోంది. గురువారం రాఖీ పండుగ సందర్భంగా సెలవు దినం కావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కొండమల్లేపల్లి పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా ఉండేందుకు దేవరకొండ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బైపాస్‌ మీదుగా వాహనాలను మళ్లించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement