నేడు మాంసం విక్రయాలు బంద్‌ | tomorrow meat selling bundh | Sakshi
Sakshi News home page

నేడు మాంసం విక్రయాలు బంద్‌

Oct 1 2016 9:36 PM | Updated on Sep 4 2017 3:48 PM

గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మెదక్‌ పట్టణంలో మాంసం, మద్యం విక్రయాలు నిషేధమని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు.

మెదక్‌ మున్సిపాలిటీ: గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మెదక్‌ పట్టణంలో మాంసం, మద్యం విక్రయాలు నిషేధమని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ఎవరైన మటన్, చికెన్, చేపలు, మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement