నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందే | Today, tomorrow to be on duty | Sakshi
Sakshi News home page

నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందే

Aug 14 2016 12:18 AM | Updated on Sep 4 2017 9:08 AM

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఉద్యోగులు నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందేనని, ఆదివారం కూడా సెలవు ఉండదని వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. శనివారం కార్యాలయంలోని ప్రతి విభాగాన్నీ ఆయన పరిశీలించారు.

అనంతపురం సిటీ :జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఉద్యోగులు నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందేనని, ఆదివారం కూడా సెలవు ఉండదని వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. శనివారం కార్యాలయంలోని ప్రతి విభాగాన్నీ ఆయన పరిశీలించారు. జిల్లాకు రాష్ట్ర ఉన్నతాధికారులు రానున్నారని, అన్ని రికార్డులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.  
 
ముగిసిన దరఖాస్తు గడువు :
వైద్యులు, ఫార్మసిస్ట్, స్టాఫ్‌ నర్సులతో పాటు పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు కావడంతో కార్యాలయం అభ్యర్థులతో కిటకిట లాడింది.  ఎన్ని దర ఖాస్తులుఅందాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement