నేడు, రేపు ఉద్యోగుల సెలవులు రద్దు | Today, tomorrow employees should be available | Sakshi
Sakshi News home page

నేడు, రేపు ఉద్యోగుల సెలవులు రద్దు

Aug 20 2016 11:42 PM | Updated on Sep 4 2017 10:06 AM

జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఆదివారం (21న) విధులకు హాజరుకావాలని కలెక్టర్‌ కరుణ ఆదేశించారు. అదేవిధంగా సోమవారం ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

  • రెవెన్యూ ఉద్యోగులకు కలెక్టర్‌ ఆదేశం
  • హన్మకొండ అర్బన్‌ : జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఆదివారం (21న) విధులకు హాజరుకావాలని కలెక్టర్‌ కరుణ ఆదేశించారు. అదేవిధంగా సోమవారం ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. జిల్లాల పునర్విభజనకు సోమవారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఉద్యోగులు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement