నేడు స్టాడింగ్‌ కమిటీ సమావేశం | today standing committee meeting | Sakshi
Sakshi News home page

నేడు స్టాడింగ్‌ కమిటీ సమావేశం

Feb 8 2017 11:36 PM | Updated on Sep 5 2017 3:14 AM

నగర పాలక సంస్థలో స్టాడింగ్‌ కమిటీ సమావేశం గురువారం నిర్వహించనున్నట్లు కమిషనర్‌ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం న్యూసిటీ : నగర పాలక సంస్థలో స్టాడింగ్‌ కమిటీ సమావేశం గురువారం నిర్వహించనున్నట్లు కమిషనర్‌ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టాడింగ్‌ కమిటీ సమావేశంలో ఈ ఏడాది బడ్జెట్‌ను ఆమోదిస్తునట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున బడ్జెట్‌ అజెండా అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్‌) అనుమతి కోరామన్నారు. ఆయన సమావేశాన్ని చిత్రీకరించాలని ఆదేశించడంతో సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement