నేటితో ముగియనున్న తొలివిడత కౌన్సెలింగ్‌ | today last of skucet first phase councelling | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న తొలివిడత కౌన్సెలింగ్‌

Jun 29 2017 10:17 PM | Updated on Nov 6 2018 5:13 PM

నేటితో ముగియనున్న తొలివిడత కౌన్సెలింగ్‌ - Sakshi

నేటితో ముగియనున్న తొలివిడత కౌన్సెలింగ్‌

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాలలు, పీజీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్‌ - 2017 తొలి దఫా కౌన్సెలింగ్‌ శుక్రవారంతో ముగియనున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు తెలిపారు.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కళాశాలలు, పీజీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్‌ - 2017 తొలి దఫా కౌన్సెలింగ్‌ శుక్రవారంతో ముగియనున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు తెలిపారు. ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. జులై 6వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానం ద్వారా సీట్లు కేటాయిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement