నేటితో ముగియనున్న ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ | today last of icet councelling | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌

Jul 14 2017 10:44 PM | Updated on Nov 6 2018 5:13 PM

నేటితో ముగియనున్న ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ - Sakshi

నేటితో ముగియనున్న ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌

ఏపీ ఐసెట్‌–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగియనుంది.

ఎస్కేయూ : ఏపీ ఐసెట్‌–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగియనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, అనంతపురం , ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 850 మంది హాజరయ్యారు. గత నాలుగు రోజులు కంటే శుక్రవారం అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారని ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ క్యాంప్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement