నేడు మండల సర్వసభ్యసమావేశం | today anantapur mandal meet | Sakshi
Sakshi News home page

నేడు మండల సర్వసభ్యసమావేశం

Jan 27 2017 11:49 PM | Updated on Jun 1 2018 8:39 PM

మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఓబుళమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం రూరల్‌ : మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఓబుళమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హాజరు కావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement