తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | tirumala rush is decreased | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Apr 26 2016 8:59 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చిన భక్తులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అవుతోంది.

గదుల వివరాలు:
ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు -  ఖాళీ లేవు
రూ.100 గదులు - ఖాళీ లేవు
రూ.500 గదులు - ఖాళీ లేవు

ఆర్జిత సేవల వివరాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ - 100 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 100 ఖాళీగా ఉన్నాయి
మంగళవారం ప్రత్యేక సేవ - అష్టదళ పాదపద్మారాధన.

Advertisement
 
Advertisement
Advertisement