రైలు కిందపడి ముగ్గురు మృతి | three from a family attempts suicide in warangal district | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి ముగ్గురు మృతి

Jul 21 2015 7:31 AM | Updated on Sep 3 2017 5:54 AM

రైలు కింద పడి ముగ్గురు వ్యుక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు..

వరంగల్: రైలు కింద పడి ముగ్గురు వ్యుక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.. ఈ ఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా రైల్వే పోలీసులు బావిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు ప్రయత్నించగా ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. రైల్వే పోలీసులు మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement