ఫొటో స్టూడియోలో చోరీ | theft in photo studio | Sakshi
Sakshi News home page

ఫొటో స్టూడియోలో చోరీ

Jan 12 2017 11:40 PM | Updated on Sep 5 2017 1:06 AM

ముదిగుబ్బలోని సిండికేట్‌ బ్యాంక్‌ ఎదుట గల మంజు అనే వ్యక్తికి చెందిన ఫొటో స్టూడియోలో బుధవారం రాత్రి చోరీ జరిగింది.

ముదిగుబ్బ : ముదిగుబ్బలోని సిండికేట్‌ బ్యాంక్‌ ఎదుట గల మంజు అనే వ్యక్తికి చెందిన ఫొటో స్టూడియోలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. స్టూడియో తలుపులు పగులగొట్టిన దుండగులు లోనికి ప్రవేశించి రూ.60 వేలు విలువ చేసే పెద్ద కెమెరా సహా మరో చిన్న కెమెరా, హార్డ్‌ డిస్క్, రూ.3,500 నగదు ఎత్తుకెళ్లారు. వాటి విలువ మొత్తం రూ.80 వేలు ఉంటుంది. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement