యువకుడు ఆత్మహత్యాయత్నం | The young man to commit suicide | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్యాయత్నం

Nov 26 2016 12:17 AM | Updated on Aug 1 2018 2:29 PM

నగరంలోని రాణినగర్‌కు చెందిన నాగప్ప (32) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

అనంతపురం సెంట్రల్‌ : నగరంలోని రాణినగర్‌కు చెందిన నాగప్ప (32) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement