సెల్‌టవరెక్కిన ముగ్గురు యువకులు | The three young men climbed to the cell tower | Sakshi
Sakshi News home page

సెల్‌టవరెక్కిన ముగ్గురు యువకులు

Sep 11 2016 4:43 PM | Updated on Mar 28 2018 11:26 AM

షాబాద్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపొద్దంటూ ముగ్గురు యువకులు సెల్‌టవర్ ఎక్కారు.

షాబాద్(రంగారెడ్డి జిల్లా): షాబాద్ మండలాన్ని కొత్తగా ఏర్పడబోయే వికారాబాద్ జిల్లాలో కలపొద్దంటూ షాబాద్‌లో ముగ్గురు యువకులు ఎయిర్ టెల్ సెల్‌టవర్ ఎక్కారు. షాబాద్‌ను శంషాబాద్ జిల్లాలో ఉంచాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి వచ్చేంతవరకు సెల్‌టవర్ దిగమని భీష్మించుకు కూర్చున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి దింపే ప్రయత్నం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement