టీడీపీ నేతపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు | the police complaint on TDP leader | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

Jul 19 2016 3:00 PM | Updated on Aug 10 2018 9:46 PM

మంత్రాలయం మండలం మాధవరం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రామిరెడ్డిపై మంత్రాలయం పోలీస్‌స్టేషన్‌లో స్థానిక తహశీల్దార్ వర్మ ఫిర్యాదు చేశారు.

మంత్రాలయం మండలం మాధవరం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రామిరెడ్డిపై మంత్రాలయం పోలీస్‌స్టేషన్‌లో స్థానిక తహశీల్దార్ వర్మ ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని మంత్రాలయం తహశీల్దార్ వర్మ, కొందరి ట్రాక్టర్‌లకు జరిమానా విధించాడు. ఈ విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న మాజీ ఎంపీపీ రామిరెడ్డి తహశీల్దార్‌పై దురుసుగా ప్రయత్నించి దాడికి యత్నించాడు. దీంతో తహశీల్దార్ వర్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement