ముగ్గురు ఇసుకాసురులు అరెస్ట్ | The arrest of the three sand smuggler | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఇసుకాసురులు అరెస్ట్

Jun 16 2016 7:12 PM | Updated on Aug 28 2018 8:41 PM

కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరులోని కాగ్నా నది నుంచి అక్రమ ఇసుక రవాణ జరుగుతుందనే సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన పోలీసులు ఇసుక తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈక మీదట ఎవ రైన ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని అర్బన్ సీఐ ెహ చ్చరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement