ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో క్షుద్రపూజలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్‌చేశారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో క్షుద్రపూజలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్‌చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుమేరకు దాడిచేసిన పోలీసులు గ్రామ శివారులో క్షుద్రపూజలు చేస్తున్న వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.