తెలుగు తమ్ముళ్లు విడిపోయారు | tdp counslors devided in to two | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్లు విడిపోయారు

Sep 1 2015 2:00 AM | Updated on Aug 10 2018 8:16 PM

తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయారు. శ్రీకాళహస్తి టీడీపీ వర్గంలో చీలిక కనిపించింది.

శ్రీకాళహస్తి: తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయారు. శ్రీకాళహస్తి టీడీపీ వర్గంలో చీలిక కనిపించింది. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి రాజీనామా చేయాలంటూ మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

దీనికి ఓ వర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపారు. కొందరు ఛైర్మన్ రాధారెడ్డి వ్యతిరేక టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement