స్వ(ర్ణ)చ్ఛభారత్‌ లోగో | swa(ran)chha bharat logo | Sakshi
Sakshi News home page

స్వ(ర్ణ)చ్ఛభారత్‌ లోగో

Oct 2 2016 12:31 AM | Updated on Sep 4 2017 3:48 PM

స్వ(ర్ణ)చ్ఛభారత్‌ లోగో

స్వ(ర్ణ)చ్ఛభారత్‌ లోగో

గణపవరం (నిడమర్రు) : మహాత్మాగాంధీ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి ప్రతీక అయిన లోగోను ఓ స్వర్ణకళాకారుడు బంగారంతో రూపొందించాడు.

గణపవరం (నిడమర్రు) : మహాత్మాగాంధీ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి ప్రతీక అయిన లోగోను ఓ స్వర్ణకళాకారుడు బంగారంతో రూపొందించాడు. గణపవరానికి చెందిన స్వర్ణకారుడు పేరూరి వేణుగోపాల కృష్ణ  0.050 మిల్లీ గ్రాముల బంగారంతో గాంధీజీ కళ్లజోడును రూపొందించాడు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ లోగో తయారు చేశానని, దీని తయారీకి అరగంట సమయం పట్టిందని చెప్పారు. కళ్లజోడు ప్రేమ్‌లో అద్దాలు బిగించడానికే ఎక్కువ సయం తీసుకుందన్నారు. గత ఏడాది ఇదే కళాకారుడు 500 మిల్లీ గ్రాముల బంగారంతో రాట్నం తయారు చేశారు. 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement