కుల్క చర్ల ఎంపీడీఓగా సుభాషిణి | Subhashini appointed as a kulakacharla | Sakshi
Sakshi News home page

కుల్క చర్ల ఎంపీడీఓగా సుభాషిణి

Sep 22 2016 5:00 PM | Updated on Mar 28 2018 11:26 AM

కుల్క చర్ల ఎంపీడీఓగా సుభాషిణి - Sakshi

కుల్క చర్ల ఎంపీడీఓగా సుభాషిణి

మండలాభివృద్ధి అధికారిగా టీ.సుభాషిణి గురువారం పదవీబాధ్యతలు స్వీకరించారు. మండలంలో ఉన్న ఎంపీడీఓ నిరంజన్‌ ఎనిమిది నెలల కిందట పదవి విరమణ పొందాడు .

కుల్కచర్ల: మండలాభివృద్ధి అధికారిగా టీ.సుభాషిణి గురువారం పదవీబాధ్యతలు స్వీకరించారు. మండలంలో ఉన్న ఎంపీడీఓ నిరంజన్‌ ఎనిమిది నెలల కిందట పదవి విరమణ పొందాడు .అప్పడి నుంచి ఈఓపీఆర్‌డీ సురేష్‌బాబు ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెలవులో ఉన్న ఎంపీడీఓ సుభాషిణి కుల్కచర్ల ఎంపీడీఓగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement