పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎన్‌సీసీ ఎంపికలు మంగళవారం నిర్వహించారు. 25 మంది బాలికలు, 26 మంది విద్యార్థులు బీ సర్టిఫికెట్ కోర్సుకు, 14 మంది సీ సర్టిఫికెట్ కోర్సుకు ఎంపికయ్యారు.
నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎన్‌సీసీ ఎంపికలు మంగళవారం నిర్వహించారు. 25 మంది బాలికలు, 26 మంది విద్యార్థులు బీ సర్టిఫికెట్ కోర్సుకు, 14 మంది సీ సర్టిఫికెట్ కోర్సుకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ లెఫ్టినెంట్ కల్నల్ సునిల్ చంద్రసింగ్, కళాశాల ప్రిన్సిపాల్ రావుల నాగేందర్‌రెడ్డి, ఎన్‌సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ ఎం.విఘ్నేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.