సరస్వతీ మాతకు ముక్కుపుడక కానుక | stud gifted to Goddess Saraswati | Sakshi
Sakshi News home page

సరస్వతీ మాతకు ముక్కుపుడక కానుక

May 20 2016 3:34 PM | Updated on Aug 17 2018 2:53 PM

సరస్వతీ మాతకు ముక్కుపుడక కానుక - Sakshi

సరస్వతీ మాతకు ముక్కుపుడక కానుక

బాసర సరస్వతీ అమ్మవారికి భక్తులు ముక్కుపుడకను కానుకగా అందజేశారు.

బాసర సరస్వతీ అమ్మవారికి భక్తులు ముక్కుపుడకను కానుకగా అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సుద్దాల శ్రీనివాస్, లావణ్య దంపతులు శుక్రవారం రూ.40వేల విలువైన బంగారు ముక్కుపుడకను ఆలయంలో అందజేశారు. ఆలయ అధికారులు వారితో ప్రత్యేక పూజలు చేయించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement