రాష్ట్ర స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌లో.. | state wide shuttle badminton | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌లో..

Nov 1 2016 7:52 PM | Updated on Sep 4 2017 6:53 PM

రాష్ట్ర స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌లో..

రాష్ట్ర స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌లో..

చీరాల రూరల్‌: రాష్ట్ర స్థాయి జూనియర్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ పోటీల విభాగంలో చీరాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మెమెుంటోలు, షీల్డులు అందుకున్నారు.

చీరాల విద్యార్థుల ప్రతిభ
చీరాల రూరల్‌: రాష్ట్ర స్థాయి జూనియర్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ పోటీల విభాగంలో చీరాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మెమెుంటోలు, షీల్డులు అందుకున్నారు. రాష్ట్ర స్థాయి షటిల్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు  ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించారు.
 
పోటీల్లో చీరాలకు చెందిన షేక్‌ న్యుమెర్, నితీష్‌ భట్‌లు అండర్‌–13  డబుల్స్‌ విభాగంలో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు.  శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సెక్రటరీ పున్నయ్య చౌదరి  షీల్డులు అందజేశారు.    

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement