29, 30 తేదీల్లో స్థాయి సంఘాల సమావేశాలు | standing comitee meetings on 29th, 30th | Sakshi
Sakshi News home page

29, 30 తేదీల్లో స్థాయి సంఘాల సమావేశాలు

Aug 21 2016 12:00 AM | Updated on Sep 4 2017 10:06 AM

జిల్లా ప్రజా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశాలు ఈ నెల 29, 30 తేదీల్లో జరుగుతాయని జెడ్పీ సీఈఓ ఎస్‌.విజయ్‌గోపాల్‌ తెలిపారు.

హన్మకొండ : జిల్లా ప్రజా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశాలు ఈ నెల 29, 30 తేదీల్లో జరుగుతాయని జెడ్పీ సీఈఓ ఎస్‌.విజయ్‌గోపాల్‌ తెలిపారు. 29న 2,3, 4, 5, 6, 7 స్థాయి సంఘాల సమావేశాలు జరుగుతాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 30న ఒకటో స్థాయి సంఘం సమావేశం జరుగుతుందని వివరించారు. సభ్యులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. స్థాయి సంఘాల సమావేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని ఆయన వివరించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement