కస్తూరి రంగరంగా... | Srikrishna janmashtami celebrations | Sakshi
Sakshi News home page

కస్తూరి రంగరంగా...

Aug 26 2016 12:06 AM | Updated on Sep 4 2017 10:52 AM

బాలకష్ణునికి పూజలు

బాలకష్ణునికి పూజలు

శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. చిలిపికష్ణుల రూపంలో చిన్నారులను అలంకరించి పెద్దలు ముచ్చట తీర్చుకున్నారు.

విజయనగరం: శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. చిలిపికష్ణుల రూపంలో చిన్నారులను అలంకరించి పెద్దలు ముచ్చట తీర్చుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేకంగా అలంకరించిన చిన్నికష్ణుడిని సేవించారు. ఉట్టికొట్టి సంబరాలు నిర్వహించారు. వాడవాడలా జరిగిన వేడుకల్లో చిన్నా, పెద్ద పాల్గొన్నారు. విజయనగరం సమీపంలోని ప్రముఖ ఆధ్యాత్మిక రామనారాయణం ప్రాజెక్టులో చిన్ని కష్ణుడిని సర్వాంగ సుందరంగా అలంకరించిన ఊయలపై ఆసీనుని చేసి.. పూజించారు. ఎన్‌సీఎస్‌ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement