13 నుంచి ప్రత్యేక ప్రవేశాల కౌన్సెలింగ్‌ | specialcounsling on 13th | Sakshi
Sakshi News home page

13 నుంచి ప్రత్యేక ప్రవేశాల కౌన్సెలింగ్‌

Aug 4 2016 10:47 PM | Updated on Sep 4 2017 7:50 AM

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నిర్వహించే ఎంటెక్, ఎంప్లానింగ్‌(సాయంకాల), ఎంబిఏ(ఫుల్‌టైం), పీజీ డిప్లమో కోర్సులకు ప్రత్యేక ఫీజు కలిగిన కోర్సుల్లో ఈ నెల 13నుంచి రెండవ దశ ప్రవేశాలను నిర్వహిస్తామని ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఓ.అనీల్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఏయూక్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నిర్వహించే ఎంటెక్, ఎంప్లానింగ్‌(సాయంకాల), ఎంబిఏ(ఫుల్‌టైం), పీజీ డిప్లమో కోర్సులకు ప్రత్యేక ఫీజు కలిగిన కోర్సుల్లో ఈ నెల 13నుంచి రెండవ దశ ప్రవేశాలను నిర్వహిస్తామని ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఓ.అనీల్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 13వ తేదీ మద్యాహ్నం రెండు గంటలకు 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఎంటెక్, ఎం ప్లానింగ్‌ కోర్సులకు, ఎంబిఏ ప్రత్యేక ఫీజు విభాగాలకు మద్యాహ్నం 2 గంటలకు డిప్లమో కోర్సులకు ప్రవేశాల జరుపుతారు. 

Advertisement
 
Advertisement
Advertisement