చాముండేశ్వరీదేవి సేవలో ఎస్పీ శైలజ | sp sailaja in nellore | Sakshi
Sakshi News home page

చాముండేశ్వరీదేవి సేవలో ఎస్పీ శైలజ

Aug 1 2016 12:27 AM | Updated on Oct 20 2018 6:19 PM

చాముండేశ్వరీదేవి సేవలో ఎస్పీ శైలజ - Sakshi

చాముండేశ్వరీదేవి సేవలో ఎస్పీ శైలజ

గంగపట్నం(ఇందుకూరుపేట): మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారిని ప్రముఖ సినీ గాయని ఎస్పీ శైలజ ఆదివారం దర్శించుకున్నారు.

 
 
గంగపట్నం(ఇందుకూరుపేట): మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారిని ప్రముఖ సినీ గాయని ఎస్పీ శైలజ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement