శంషాబాద్ పేరునే కొనసాగించాలి | Should continue Shamshabad name for new district | Sakshi
Sakshi News home page

శంషాబాద్ పేరునే కొనసాగించాలి

Oct 3 2016 2:00 PM | Updated on Oct 17 2018 3:38 PM

కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాకు అదే పేరును కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాకు అదే పేరును కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు రిలే దీక్షలు చేపడుతున్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం శంషాబాద్ జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement