ఘనంగా స్కార్ఫ్‌ డే | Scharf's Day celebrated | Sakshi
Sakshi News home page

ఘనంగా స్కార్ఫ్‌ డే

Aug 2 2016 12:21 AM | Updated on Sep 4 2017 7:22 AM

ఘనంగా స్కార్ఫ్‌ డే

ఘనంగా స్కార్ఫ్‌ డే

భారత్‌ స్కౌట్స్, గైడ్స్‌ ఆధ్వర్యంలో ప్రపంచ స్కార్ఫ్‌ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు.

భారత్‌ స్కౌట్స్, గైడ్స్‌ ఆధ్వర్యంలో ప్రపంచ స్కార్ఫ్‌ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, జెడ్పీ సీఈఓ విజయ్‌గోపాల్‌కు భారత్‌ స్కౌట్స్, గైడ్స్‌ జిల్లా కార్యదర్శి ఎ.శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి.సంధ్య స్కార్ఫ్‌ అందజేశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గైడ్‌ కెప్టెన్‌ అనుపమ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. 
– హన్మకొండ 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement