ఇసుక లారీ సీజ్‌ | sand lorry Siege | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ సీజ్‌

Oct 2 2016 10:48 PM | Updated on Sep 4 2017 3:55 PM

బీబిగూడెం (చివ్వెంల) : అక్రమంగా ఇసుకను తీసుకెళ్తున్న లారీని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

బీబిగూడెం (చివ్వెంల) : అక్రమంగా ఇసుకను తీసుకెళ్తున్న లారీని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని బీబిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఖమ్మం నుంచి ౖహె దరాబాద్‌కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement