తిరుమలలో తగ్గిన రద్దీ | rush decreased in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన రద్దీ

Dec 14 2016 8:20 AM | Updated on Sep 4 2017 10:44 PM

తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ తక్కువగా ఉంది.

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి రెండు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల్లోపే దర్శన భాగ్యం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం వెంటవెంటనే పూర్తవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement