బస్సులు తిప్పుతాం : ఆర్టీసీ ఆర్‌ఎం | rtc rm statement on bus services | Sakshi
Sakshi News home page

బస్సులు తిప్పుతాం : ఆర్టీసీ ఆర్‌ఎం

Nov 27 2016 9:54 PM | Updated on Sep 4 2017 9:17 PM

అఖిలపక్ష పార్టీలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చినా ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిప్పుతామని ఆర్‌ఎం చిట్టిబాబు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు.

అనంతపురం న్యూసిటీ : అఖిలపక్ష పార్టీలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చినా ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిప్పుతామని ఆర్‌ఎం చిట్టిబాబు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు.  ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement