ఏసీబీకి పట్టుబడిన ఆర్‌ఐ | revinue inspecter caught by acb | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడిన ఆర్‌ఐ

Jan 2 2016 7:52 PM | Updated on Aug 17 2018 12:56 PM

నెల్లూరు జిల్లా వెంకటాచలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు.

వెంకటాచలం: నెల్లూరు జిల్లా వెంకటాచలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు. శ్రీనివాస్‌రెడ్డి అనే రైతుకు ఈ పాస్ పుస్తకం మంజూరు చేసేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా... ఆర్‌ఐ వి.శివలింగారెడ్డిని ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ సిబ్బందితో కలసి శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement