31న ముగియనున్న రీసెట్‌ గడువు | rescet last date 31st | Sakshi
Sakshi News home page

31న ముగియనున్న రీసెట్‌ గడువు

Jan 17 2017 11:02 PM | Updated on Nov 6 2018 5:13 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ, ఎంపిల్‌ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్‌ –2016 దరఖాస్తు గడువు రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 31న ముగియనుంది.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ, ఎంపిల్‌ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్‌ –2016 దరఖాస్తు గడువు రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 31న ముగియనుంది. దరఖాస్తు ఫాం రూ.750, బీసీ విద్యార్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ కేటగిరి విద్యార్థులకు రూ.375గా నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement