breaking news
last date 31st
-
31న ముగియనున్న రీసెట్ గడువు
ఎస్కేయూ : వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్–2016 తుది గడువు 31న ముగియనున్నట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య చింతా సుధాకర్ తెలిపారు. సాధారణ గడువు 16న ముగిసిందని, రూ.500 అపరాధ రుసుముతో 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన వివరించారు. -
31న ముగియనున్న రీసెట్ గడువు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ, ఎంపిల్ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్ –2016 దరఖాస్తు గడువు రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 31న ముగియనుంది. దరఖాస్తు ఫాం రూ.750, బీసీ విద్యార్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరి విద్యార్థులకు రూ.375గా నిర్ణయించారు.