ఎన్టీపీసీ, రామగుండం జనరల్ మేనేజర్ వి.ఎం. రాజన్ బదిలీ అయ్యారు.
రామగుండం ఎన్టీపీసీ జీఎం బదిలీ
Jul 27 2016 10:37 PM | Updated on Sep 4 2017 6:35 AM
జ్యోతినగర్: ఎన్టీపీసీ, రామగుండం జనరల్ మేనేజర్ వి.ఎం. రాజన్ బదిలీ అయ్యారు. ఆపరేషన్ విభాగంలో జీఎంగా విధులు నిర్వహిస్తున్న ఆయన చెన్నైలోని వల్లూర్ ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ ప్రాజెక్టుకు బదిలీ అయ్యారు. రాజన్‌ను బుధవారం పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు సన్మానించారు. రాజన్ స్థానంలో బెనర్జీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement