రాజన్నకు వర్షం ఎఫెక్ట్
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్టు ఎములాడ రాజన్నపై పడింది. ప్రతీ ఆదివారం వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఈ ఆదివారం రాలేదు. దీంతో ఆలయం వెలవెలబోయింది.
Sep 25 2016 7:22 PM | Updated on Sep 4 2017 2:58 PM