ఇస్కాన్‌లో ఘనంగా రాధాష్టమి | Radhashtami at ISKCON | Sakshi
Sakshi News home page

ఇస్కాన్‌లో ఘనంగా రాధాష్టమి

Sep 10 2016 1:04 AM | Updated on Oct 20 2018 6:19 PM

ఇస్కాన్‌లో ఘనంగా రాధాష్టమి - Sakshi

ఇస్కాన్‌లో ఘనంగా రాధాష్టమి

నెల్లూరు(బృందావనం): మినీబైపాస్‌రోడ్డులోని ఇస్కాన్‌ మందిరంలో శుక్రవారం రాత్రి రాధాష్టమి వేడుకలను నిర్వహించారు.

నెల్లూరు(బృందావనం): మినీబైపాస్‌రోడ్డులోని ఇస్కాన్‌ మందిరంలో శుక్రవారం రాత్రి రాధాష్టమి వేడుకలను నిర్వహించారు. మందిరం సంకీర్తనలు, భజనలు, గీతాలతో పులకించిపోయింది. భక్తులు రాధాకృష్ణులకు స్వయంగా అభిషేకాలు చేసి తన్మయత్వంతో పొంగిపోయారు. మందిరాధ్యక్షుడు డాక్టర్‌ సుఖదేవస్వామి ఉపన్యసించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement