నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ఘాట్ | pushkara ghat damaged due to water flow at nagarjuna sagar | Sakshi
Sakshi News home page

నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ఘాట్

Aug 10 2016 11:03 AM | Updated on Sep 4 2017 8:43 AM

నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ఘాట్

నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ఘాట్

నల్గగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యాం దిగువన నిర్మించిన పుష్కరఘాట్ మంగళవారం రాత్రి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది.

నల్గొండ: నల్గగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యాం దిగువన నిర్మించిన పుష్కరఘాట్ మంగళవారం రాత్రి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. సాగర్ డ్యాం నుంచి పుష్కర ఘాట్ల కోసం నీటిని విడుదల చేశారు. దీంతో డ్యాం దిగువన శివాలయం వద్ద పుష్కర ఘాట్ కొంత మేర కూలిపోయింది. అదే విధంగా ఘాట్‌ కోసం ఏర్పాటు చేసిన కంచె కూడా కొట్టుకుపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement